Surprise Me!

Gold Price Today : అక్టోబర్ తొలి రోజే పసిడి ప్రియులకు భారీ షాక్, నేటి ధరలు ఇవే | Oneindia Telugu

2025-10-01 61 Dailymotion

అక్టోబర్ 1, బుధవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర ఏకంగా రూ.120 పెరిగి రూ.11,864 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10,875 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.8,898 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,000 పెరిగి రూ. రూ.11,86,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 10,87,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.8,89,800 వద్ద ట్రేడ్ అవుతోంది

Gold Price Today, October 1 (Wednesday):
The price of 24-carat gold per gram has surged by ₹120, now trading at ₹11,864.
Check complete rates below:

✅ Per Gram Gold Prices:
• 24 Carat: ₹11,864
• 22 Carat: ₹10,875
• 18 Carat: ₹8,898

✅ Per 100 Grams Gold Prices:
• 24 Carat: ₹11,86,400
• 22 Carat: ₹10,87,500
• 18 Carat: ₹8,89,800

If you’re planning to invest in gold, buy jewellery, or track daily rates for savings or weddings, this update is for you! Stay tuned for daily gold price alerts.

🔔 Subscribe for daily gold, silver price updates and market trends!
👍 Like, Share, and Comment your city’s gold rate!

#GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformation

~PR.358~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon